
కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు చేసిన ప్రధాని మోదీ
నేషనల్, న్యూస్ వెలుగు; బంధుప్రీతి, కుటంబపాలనే కాంగ్రెస్ అజెండా అని..దేశ రాజకీయాలను తన కుటుంబ వారసత్వంగా ఆ పార్టీ మార్చివేసిందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు.హరియాణాలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు.
Was this helpful?
Thanks for your feedback!