
NSS స్పెషల్ క్యాంపులో రాయలసీమ యూనివర్సిటీ బిటెక్ విద్యార్థులు
కర్నూలు , న్యూస్ వెలుగు: రుద్రవరం గ్రామంలో రాయలసీమ యూనివర్సిటీ యూనిట్ ఫోర్ విద్యార్థులు మధ్యలో బడి మానేసిన పిల్లలు మరియు గ్రామీణ ప్రాంత సమస్యలు అడల్ట్ లిటరసీ మీద సర్వే చేశారు. ఈ క్యాంపు ని ప్రారంభించడానికి వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ వి వెంకట బసవ రావు , రిజిస్టర్ బి విజయ్ కుమార్ నాయుడు మరియు ఎన్ఎస్ఎస్ ఆర్గనైజర్లు డాక్టర్ ఎస్ నాగచంద్రుడు, పి నాగరాజు చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది.
Was this helpful?
Thanks for your feedback!

