విద్యార్థి బస్సు కోసం విద్యార్థులు అవస్థలు
హోళగుంద, న్యూస్ వెలుగు: మండల కేంద్రానికి శుక్రవారం విద్యార్థులు తిరికి స్వగ్రామాలకు చేరేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన విద్యార్థి బస్సు రాకపోవడంతో విద్యార్థులు అవస్థలు ఎదుర్కొన్నారు. రాకపోవడంతో పడిగాపులు కాస్తున్న విద్యార్థులు హోళగుంద మండల పరిధిలో సులువాయి సమతగిరి పెద్దహేట గ్రామాలనుంచి విద్యార్థులు జడ్పీహెచ్ఎస్ స్కూల్చదువుకునేందుకు వందలాది విద్యార్థులు వస్తున్నారు కానీ శుక్రవారం ఆరు గంటలు అయినా ఇంతవరకు బస్సు రాలేదని విద్యార్థులు గ్రామాలకి వెళ్లడానికి ఎదురుచూస్తున్న బస్టాండ్ లో పడి కాపులు విద్యార్థులు
Was this helpful?
Thanks for your feedback!