
యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం (యుజెఎఫ్) నూతన క్యాలండర్ – 2026 ఆవిష్కరణ

ప్రమాదాలపై ప్రజలు అవగాహన పెంచు కోవాలి
ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి
విక్రమ్ సింహ,నాల్గవ పట్టణ సిఐ
కర్నూలు, న్యూస్ వెలుగు; యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం (UJF) నూ తన క్యాలండర్ ఆవిష్కరణ అనంతరం సిఐ విక్రమ్ సింహ ట్రాఫిక్ నిబంధనలపై ప్రజలకు పలు సూచనలు చేశారు.ప్రస్తు తం జరుగుతున్న ప్రమాదాల వల్ల ఎంతో మంది ప్రాణ నష్టం జరుగుతుందని అన్నా రు.ఈ నేపథ్యంలో ప్రమాదాలపై,ట్రాఫిక్ నిబంధనలపై ప్రజలు అవగా హనా కల్పి స్తూ పోలీస్ శాఖ అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది అన్నారు. కావున ప్రజలు ట్రాఫిక్ నిబంధనలు పా టించి పోలీసులకు సహకరించాలని కోరా రు.హెల్మెట్ ధరించడం,తల్లితండ్రు లు మై నర్ లకు వాహనాలు ఇవ్వకుండా జాగ్రత్త లు పాటించడం,మద్యం సేవించి వాహనం నడపకుండా బాధ్యతగా వ్యవహరించా లని సిఐ విజ్ఞప్తి చేశారు.

