
ఇంచార్జ్ ఆర్ ఐ గా భాద్యతలు చేపట్టిన వెంకట రాముడు
తుగ్గలి, న్యూస్ వెలుగు ప్రతినిధి: తుగ్గలి మండలంలోని బొంది మడుగుల గ్రామ విఆర్వో గా విధులు నిర్వహించి పత్తికొండ ఆర్డీఓ కార్యాలయంలో పదోన్నతిపై వెళ్లిన బి. వెంకట రాముడు తన పదవి రీత్యా తిరిగి తుగ్గలి మండలం తహసీల్దార్ కార్యాలయంలో ఇంచార్జ్ రెవిన్యూ ఇన్స్ పెక్టర్ గా పదవి బాత్యతలు చేపట్టడంతో తహసీల్దార్ కార్యాలయం లోని సిబ్బంది ఇంచార్జి ఆర్ ఐ వెంకటరాముడు కి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమం లో మండలం తహసీల్దార్ కార్యాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!