బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి పై కేసు నమోదు చేసిన పోలీసులు

బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి పై కేసు నమోదు చేసిన పోలీసులు

కర్నూలు ( న్యూస్ వెలుగు ):రాజకీయాలు హాట్ టాపిక్ గా మారాయి రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పై వైసిపి నేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు మంత్రి తెలిపారు. దీంతో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పై రాష్ట్ర మంత్రి టీజీ భరత్ కర్నూలు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు 351(2), 352 353 (2),356(1) 356 ( 2) BNS కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS