వరదలపై సమీక్షించిన ప్రధాని మోడి
Delhi ( ఢిల్లీ ) : హిమాచల్‌ప్రదేశ్‌లో వరద పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోదీ ఆరా తీశారు. ఎప్పటికప్పుడు తాజా పరిస్థితిని తెలియచేయాలని అధికారులకు ప్రధాని మోదీ ఆదేశించారు. బాధితులకు అన్ని విధాలుగా సహాయం అందేలా చూడాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు PMO కార్యాలయం తెలిపింది.
Was this helpful?
Thanks for your feedback!