ప్రభుత్వ బి.సి. జూనియర్ కాలేజీ హాస్టల్ సందర్శించిన జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి
న్యూస్ వెలుగు, కర్నూలు; జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి  రాష్ట్ర న్యాయ సేవల అధికారం ఆదేశాల
 మేరకు సోమవారం ప్రభుత్వ బి.సి. జూనియర్ కాలేజీ, బి.క్యాంప్, కర్నూలు ను సందర్శించి ఆ హాస్టలులోని సౌకర్యాలు, ఆహారం నాణ్యత, పరిశుభ్రతను పరిశీలించి ఎదుర్కొంటున్న సమస్యల గురించి తెలుసుకొన్నారు. కార్యాలయాలకు సంబందించిన రిజిస్టర్ లను పరిశీలించారు. ఏవైనా లోపాలు ఉంటే వాటి మీద అవసరమైన చర్యలు తీసుకోవడానికి సంబంధిత ఉన్నత అధికారుల దృష్టికి తీసుకొనివేళతాము అని తేలేయజేశారు. అనంతరం విధ్యార్థులకు నార్కోటిక్ డ్రగ్స్  సైకోట్రోపిక్ పదార్ధాల చట్టం, 1985 గురించి తెలియజేశారు. ఉచిత న్యాయ సహాయం కోరువారు లీగల్ సర్వీసెస్ హెల్ప్ లైన్ నంబర్-15100 ఉపయోగించుకోవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో ఆయా సంబంధిత సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Was this helpful?
Thanks for your feedback!
			
 Journalist Sekur Gangadhar
 Journalist Sekur Gangadhar