ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల నోటిఫికేషన్ వాయిదా

ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల నోటిఫికేషన్ వాయిదా

కర్నూల్, న్యూస్ వెలుగు; జిల్లా వైద్య  ఆరోగ్య శాఖాధికారి 06.01.2025 వ తేదిన తెలుగు దిన పత్రికలో ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకోరకు ప్రచురించిన నోటిఫికేషన్ వాయిదావేస్తూ తిరిగీ నోటిఫికేషన్ 09.01.2025 తేదీన ప్రచురించబడునని తెలియచేయడమైనది. కావున పోస్టులకు దరఖాస్తు చేసుకొనే అభ్యర్ధులు 16.01.2025 వ తేదీన ఉదయం 10.00 గంటలకు జిల్లా వైద్య , ఆరోగ్య శాఖాధికారి కర్నూలు వారి కార్యాలయం నందు వాక్ ఇన్ ఇంటర్వ్యూ కు హాజరు కావలసినదిగా తెలియచేయడమైనది.

Author

Was this helpful?

Thanks for your feedback!