
రోడ్ల నిర్మాణానికి భూమి పూజ నిర్వహించిన ఎమ్మెల్యే
Aluru (ఆలూరు):ఆలూరు మండలం హత్తిబెల్లగల్ గ్రామంలో ఎమ్మెల్యే విరుపాక్షి చేతుల మీదుగా సిసి రోడ్డు నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే విరుపాక్షి మాట్లాడుతూ గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించేందుకు తన వంతు బాద్యతగ పనిచేస్తానని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలూరు MPP గ్రామ సర్పంచ్ తదితరులు పాల్గొన్నట్లు వెల్లడించారు.
Was this helpful?
Thanks for your feedback!