భారత్‌లో 32,000 డెంగ్యూ కేసులు నమోదు : కేంద్రమంత్రి

భారత్‌లో 32,000 డెంగ్యూ కేసులు నమోదు : కేంద్రమంత్రి

Delhi (ఢిల్లీ ): దేశవ్యాప్తంగా మొత్తం 32 వేలకు పైగా డెంగ్యూ కేసులు నమోదయ్యాయని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి ప్రతాపరావు జాదవ్ లోక్‌సభకు తెలిపారు. వ్రాతపూర్వక సమాధానంలో, 2023 యొక్క సంబంధిత కాలంలో మొత్తం 18 వేల 391 డెంగ్యూ కేసులు నమోదయ్యాయన్నారు. దేశంలో డెంగ్యూ వ్యాప్తి ని అరికట్టేందు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.

 

 

 

 

 

 

 

 

 

Author

Was this helpful?

Thanks for your feedback!