
తెలుగు చలనచిత్ర నటులు హిందూపురం శాసనసభ్యులు
నందమూరి బాలకృష్ణ నటించిన డాక్ మహారాజు
కర్నూలు, న్యూస్ వెలుగు; తెలుగుచలన చిత్ర నటులు, హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ గారు నటించిన
కార్యక్రమానికి రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ నంద్యాల నాగేంద్ర, రాష్ట్ర తెలుగుయువత ఉపాధ్యక్షులు సోమిశెట్టి నవీన్, పార్లమెంట్ తెలుగు యువత ఉపాధ్యక్షులు పేరపోగు రాజు మొదలగు వారితో పాటు నందమూరి బాలకృష్ణ అభిమానులు పాల్గొన్నారు.