ముఖ్యమంత్రి సహాయనిధి  చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే  కే.ఈ. శ్యామ్ కుమార్ 

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే కే.ఈ. శ్యామ్ కుమార్ 

పత్తికొండ, న్యూస్ వెలుగు;   పత్తికొండ శాసనసభ సభ్యులు శ్రీ కే.ఈ. శ్యామ్ కుమార్  mla  క్యాంప్ కార్యాలయంలో నందు ముఖ్యమంత్రి సహాయనిధి కింద మంజూరైన చెక్కులను పంపిణి చేయడంమైనది . మేకల పెద్దలాలు పత్తికొండ టౌన్ 1,11,900.
సంగాల ఆనందమ్మ జొన్నగిరి తుగ్గలి మండలం 30,700 .
వడ్డే సుశీలమ్మ పెరవలి మద్దికేర మండలం 51000.
షేక్ అక్బర్ బాషా పత్తికొండ టౌన్ 37,700 .
అంగడి సుభాష్ చంద్రబోస్ రాంపల్లి తుగ్గలి మండలం 30200 .
కురువ పెద్ద రంగస్వామి పత్తికొండ టౌన్ 77900.
ఈ మాధవి కమ్మలపాడు 36,700.

మొత్తం 3,80,000 రూపాయిలు
పంపిణి చేయడంమైనది.

Author

Was this helpful?

Thanks for your feedback!