తరతరాలు మరువలేని మహా పురుషుడు ఎన్టీఆర్
గుంటూరు, న్యూస్ వెలుగు;  సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అని రాజ్యపాలన చేసి లక్షలాది మందికి కిలో రెండు రూపాయలు 
 
  బియ్యాన్ని అందించి అనేక విధాలుగా సేవ చేసిన ఆంధ్రుల ప్రత్యక్ష దైవం నందమూరి తారక రామారావు అని యావత్ ఆంధ్రదేశం ఆయన సేవలు తరతరాలు గుర్తుంచుకుంటుందని, తరాలు మరవలేని మహా పురుషుడని ఎన్టీఆర్ అని 29వ వర్ధంతి సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో డాక్టర్ ముంజంపల్లి శివకుమార్ వారి సేవలను కొనియాడారు, ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా పలువురు పేదలకు అన్నదానం ఏర్పాటు చేసినట్లు, రోగులకు పండ్లను పంపిణీ ఏర్పాటు చేసినట్లు ముంజంపల్లి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు బీసీ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, పలువురు వైద్యులు ఇతర నాయకులు పాల్గొని ఎన్టీఆర్ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు.

Was this helpful?
Thanks for your feedback!
			
 Mahesh Goud Journalist
 Mahesh Goud Journalist