
జిల్లా అభివృద్ధికి కృషి చేస్తున్నాం : జిల్లా కలెక్టర్
తెలంగాణ : హైదరాబాద్ జిల్లా అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నామని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. కలెక్టరేట్లో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకను సందర్భంగా అదనపు కలెక్టర్లు కదిరవన్ పలాని, ముకుంద రెడ్డి, DRO వెంకటాచారిలతో కలసి జాతీయ జెండాను ఆవిష్కరించారు.
Author
Was this helpful?
Thanks for your feedback!