ఏపీ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వ్యవస్థాపక చైర్మన్ టీజీ వెంకటేష్ కామెంట్స్

ఏపీ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వ్యవస్థాపక చైర్మన్ టీజీ వెంకటేష్ కామెంట్స్

కర్నూలు, న్యూస్ వెలుగు; ఏపీ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ను కర్నూలులో స్థాపించడం జరిగింది. తమిళనాడు సినిమాలకు పుట్టినిల్లుగా ఉండేది…
మద్రాస్ లో రాయలసీమ వాళ్లు పెద్ద,పెద్ద స్టూడియోలు నిర్మించి సినిమాలకు ప్రాణం పోశారు…
కళలకు పుట్టినిల్లు రాయలసీమ…
సినిమాలకు ఎక్కువగా ఫైనాన్స్ చేస్తున్నది మా రాయలసీమ వాసులు…
కానీ సినిమా నిర్మాణం,చిత్రీకరణ ఇక్కడ జరగడం లేదు…
ఎంతో ప్రాముఖ్యత ఉన్న ఈ ప్రాంతంలో సినిమా నిర్మాణం జరగడం లేదు…
రాష్ట్రం విడిపోయాక కూడా సినిమా పరిశ్రమ హైదరాబాద్ లో ఉండిపోయింది…
ఇక్కడి వారికి ప్రోత్సహించడానికి సినిమా పరిశ్రమ ఏపీలో ఏర్పాటు చేయాలనే ఈ నిర్ణయం తీసుకున్నాం…
నిబద్ధతతో ఈ ఫిల్మ్ ఛాంబర్ఆఫ్ కామర్స్ పనిచేస్తుంది…
రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం,అనుమతులు కావాలన్నా మేము సహకరిస్తాం…

Author

Was this helpful?

Thanks for your feedback!