జడ్పీ నిధులతో సీసీ రోడ్డు పనులు

జడ్పీ నిధులతో సీసీ రోడ్డు పనులు

హొళగుంద,న్యూస్ వెలుగు: మండల పరిధిలోని పెద్దహ్యాట గ్రామంలో మంగళవారం ఎమ్మెల్యే బూసినే విరుపాక్షి ఆదేశాల మేరకు జిల్లా పరిషత్ నిధుల కింద రూ.5 లక్షలతో జిల్లా పరిషత్ వైస్ ఛైర్మన్ కురువ బుజ్జమ్మ ఆధ్వర్యంలో వీరేష్ ఇంటి నుంచి భద్ర ఇంటి వరకు సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేసి రోడ్డు పనులు ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ హెసనుల్లా,జిల్లా ఉపాధ్యక్షులు యస్ కె గిరి,జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ బావ శేషప్ప,ఎంపిటిసి శివన్న,నాయకులు ముద్దప్ప,పంపా రెడ్డి,శేఖర్,నాగప్ప,ఆటో మల్లయ్య,చిన్నహ్యాట మల్లయ్య,పెద్దహ్యాట మల్లయ్య,వీరేశ్,భద్ర, మర్రి స్వామి,దరగప్ప తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!