దేవాలయ నిర్మాణానికి భూమిపూజ

దేవాలయ నిర్మాణానికి భూమిపూజ

హొళగుంద న్యూస్ వెలుగు :  స్థానిక మండలం పరిధిలోని గజ్జెహళ్లి గ్రామంలో గ్రామ చావిడి లో వెలసిన శ్రీ దేవమ్మ అవ్వ దేవస్థానం గ్రామ పూర్వికులు మధ్యలో వదిలేసినందున గ్రామసర్పంచ్ ఆరుభట్ల నాగమ్మ , గ్రామ గురువారం పెద్దలు సమక్షంలో భూమి పూజ చేసి త్వరతగిన పనులు వేగవంతం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా ఆలయ నిర్మాణం కొరకు ప్రకాశమ్మ అవ్వ 50వేల రూపాయలు ఆర్థిక సాహయం రసీదు నిమిత్తం అందజేశారు.తదనంతరం గ్రామ పెద్దల ఆధ్వర్యంలో గజ్జెహళ్లి గ్రామంలోని ప్రతి ఇంటికి రెండు వేలవంద రూపాయలు ఆలయ నిర్మాణం కొరకు తమ వంతు ఆర్థిక సాయం రసీదు నిమిత్తం ఇవ్వాల్సిందిగా గ్రామ పెద్దలు సమక్షంలో తీర్మానించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామ సర్పంచ్ ఆరుభట్ల నాగమ్మ మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!