వైద్య ఆరోగ్యశాఖలో అవుట్ సోర్సింగ్ పోస్ట్లు భర్తీ

వైద్య ఆరోగ్యశాఖలో అవుట్ సోర్సింగ్ పోస్ట్లు భర్తీ

కర్నూలు, న్యూస్ వెలుగు; వైద్య ఆరోగ్య శాఖ లో అవుట్ సోర్సింగ్ విదానములో భర్తీ చేయబోవు FNO పోస్టులకు సంభందించి మెరిట్ జాభితా https:// Kurnool.ap.gov.in and https:// nandyal.ap.gov.in అనే వెబ్ సైట్ నందు ఉంచడము జరిగినదని జిల్లా వైద్య  ఆరోగ్య శాఖాధికారి  తెలియచేసారు. ఏవేనీ అబ్యంతరాలు ఉన్నచో 31.01.2025 నుండి 01.02.2025 తేదీ 5 గంటల లోపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం నందు వ్రాతపూర్వకంగా తెలపవలేనని ఒక ప్రకటనలో జిల్లా వైద్య , ఆరోగ్య శాఖాధికారి తెలియచేసారు. జిల్లా వైద్య  ఆరోగ్య శాఖాధికారి కర్నూలు.

Author

Was this helpful?

Thanks for your feedback!