బీసీ కార్పొరేషన్ రుణాల కోసం దరఖాస్తులు ఆహ్వానం

బీసీ కార్పొరేషన్ రుణాల కోసం దరఖాస్తులు ఆహ్వానం

హోలగుంద, న్యూస్ వెలుగు:  బిసి కార్పొరేషన్ రుణాల కోసం అర్హులైన లబ్ధిదారులు దరఖాస్తు గురువారం చేసుకోవాలని ఎంపీడీఓ విజయలలిత కోరారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అర్హులైన లబ్ధిదారులు 7వ తేదీ లోపు సంబంధించిన దృపపత్రలతో ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని తెలియజేశారు.

Author

Was this helpful?

Thanks for your feedback!