ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ నియమాలను పాటించాలి

ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ నియమాలను పాటించాలి

న్యూస్ వెలుగు నంద్యాల : జలదుర్గం SI తన సిబ్బంధి తో కలిసి , ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ నియమాలను పాటించడం యొక్క ప్రాముఖ్యత

గురించి, ముఖ్యంగా ఓవర్‌లోడ్, డ్రైవింగ్ లైసెన్స్‌లు మరియు బీమా గురించి తెలియజేసారు. అతివేగం వల్ల ఎంతో మంది ప్రాణాలు పోతున్నాయని  అన్నారు. వాహనదారులు మైనర్ పిల్లలకు వాహనాలు ఇవ్వటం వల్ల తల్లిదండ్రులు వీటిపై దృష్టి సారించాలని అనుకోని ప్రమాదాలు జరిగితే ప్రమాదం జరిగిన బాధితులు సహా అనేకమంది తమ కుటుంబాలకు దూరం అవ్వడమే కాకుండా ఆర్థిక ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుందన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS