ఆ రోజునుంచే సర్వసభ్య సమావేశం
ఎంపీడీవో విశ్వ మోహన్
తుగ్గలి, న్యూస్ వెలుగు ప్రతినిధి: 
 మండల కేంద్రమైన తుగ్గలిలోని స్థానిక ఎంపీడీవో కార్యాలయం నందు మార్చి 5న మండల సర్వసభ్య సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు తుగ్గలి ఎంపీడీవో విశ్వమోహన్ తెలియజేశారు. మంగళవారం రోజున విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు ఎర్ర నాగప్ప ఆధ్వర్యంలో మార్చి 5న బుధవారం రోజున ఉదయం 11:00 గంటలకు ఎంపీడీవో కార్యాలయం నందు మండల సర్వసభ్య సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన తెలియజేశారు.ఈ మండల సర్వసభ్య సమావేశానికి సర్పంచులు,ఎంపీటీసీలు మరియు ప్రజాప్రతినిధులు తప్పక హాజరు కావాలని,అదేవిధంగా వివిధ శాఖల మండల స్థాయి అధికారులు తమ నివేదికలతో సమావేశానికి హాజరుకావాలని తుగ్గలి ఎంపీడీవో విశ్వమోహన్ తెలియజేశారు.

Was this helpful?
Thanks for your feedback!
			
 Journalist Pinjari Imamulu
 Journalist Pinjari Imamulu