నేడు ఎమ్మెల్యే రాక
హొళగుంద, న్యూస్ వెలుగు; మండలం పరిధిలో నేరణికి గ్రామానికి ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి నేరణికి గ్రామంలో నేరణికి శ్రీలింగేశ్వర స్వామి పట్ట దేవర కు ఉదయం 9:00 గంటలకు ముఖ్య అతిధిగా ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి గారు వస్తున్నారు, కావునా వైస్సార్సీపీ మండల కన్వీనర్, జడ్పీటీసీ, కో కన్వీనర్, వైస్ ఎంపీపీ, సర్పంచ్ లు, ఎంపీటీసీ లు, పార్టీ అనుబంధ సభ్యులు, వైస్సార్సీపీ మండల కన్వీనర్ర్ షఫీ ఉల్లా నాయకులు, కార్యకర్తలు, BVR అభిమానులు, వైస్సార్సీపీ కుటుంబం పాల్గొనవలిసిందిగా కోరుకుంటున్నాము.
Was this helpful?
Thanks for your feedback!