రైలుకు రుణాలను అందించండి : కలెక్టర్ బాలాజీ

రైలుకు రుణాలను అందించండి : కలెక్టర్ బాలాజీ

కృష్ణ జిల్లా న్యూస్ వెలుగు : మంగళవారం మధ్యాహ్నం కలెక్టర్ కార్యాలయంలో  నగరంలోని కలెక్టరేట్ మీ – కోసం సమావేశపు హాల్ లో జిల్లా బ్యాంకర్ల సంప్రదింపుల సమితి సమావేశం నిర్వహించినట్లు తెలిపారు . రైతులకు మరియు ప్రభుత్వ పథకాల లబ్ధిదారులకు విరివిగా రుణాలు అందించి వారి పురోభివృద్ధికి తోడ్పడాలని జిల్లా కలెక్టర్ బాలాజి బ్యాంకర్లను ఆదేశించారు. 

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS