భూసేకరణ పనులు వేగవంతం చేయండి : కలెక్టర్

భూసేకరణ పనులు వేగవంతం చేయండి : కలెక్టర్

సంగారెడ్డి: జిల్లాలో నిమ్జ్ (NIMZ) భూసేకరణ పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ క్రాంతి వల్లూరు అధికారులను ఆదేశించారు. ఈ ప్రాజెక్టు కోసం ఇప్పటి వరకు 3 వేల ఎకరాలు సేకరించామని, మరో 15 వందల ఎకరాలు సేకరించవలసి ఉందని అధికారులు కలెక్టర్ కు తెలిపారు . 

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS