మహిళలకు ఉపాధిని అందిస్తున్న రాజ్ కుమార్ ఫౌండేషన్

మహిళలకు ఉపాధిని అందిస్తున్న రాజ్ కుమార్ ఫౌండేషన్

న్యూస్ వెలుగు కర్నూలు : మహిళలు భవిష్యత్తులో బ్యూటీషియన్ కోర్సు ద్వారా ఉపాధి పొందడానికి రాజ్ కుమార్ ఫౌండేషన్ అన్ని విధాల అందుబాటులో ఉంటుందని సంస్థ నిర్వాహకురాలు రత్నకుమారి తెలిపారు. శనివారం కర్నూల్ పట్టణ శివారులోని సెయింట్ జోసెఫ్ కళాశాలలో గత 45 రోజుల క్రితం రాజ్ కుమార్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థినులకు ఏర్పాటు చేసిన బ్యూటీషియన్ కోర్స్ శిక్షణ ముగియడంతో సర్టిఫికెట్లను విద్యార్థినులకు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ శాంత, లైబ్రరీ రఫియా బేగం, కళాశాల కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. 45 రోజులు శిక్షణ చాలా బాగా ఉందని అమ్మాయిలు చాలా హ్యాపీగా ఫీల్ అయినారు. మేనేజ్మెంట్ తర్వాత ప్రిన్సిపాల్ మేడం, లైబ్రరీ డిపార్ట్మెంట్ మేడం వాళ్ళంతా కూడా వారి ప్రాక్టీస్ చూసి వారి ద్వారా చేయించినారు.

Author

Was this helpful?

Thanks for your feedback!