
ఎస్ఐ ను కలిసిన టిడిపి నాయకులు
హొళగుంద న్యూస్ వెలుగు : మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ నందు నూతన ఎస్ఐగా భాద్యతలు స్వీకరించిన నూతన ఎస్ఐ దిలీప్ కుమార్ ను తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పంపాపతి,దిడ్డి వెంకటేష్,ఎర్రి స్వామి,ఆంజనేయులు, తిప్పన్నలు మర్యాద పూర్వకంగా కలిసి శాలువ పూలమాలలతో సత్కరించారు.
Author
Was this helpful?
Thanks for your feedback!