దేశ అభివృద్దిలో ప్రవాస భారతీయులు పాలు పంచుకోవాలి
గుంటూరు : గుంటూరులో ఒక సాఫ్ట్ వేర్ కంపెనీ ప్రారంభోత్సవంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యునికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు .అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రవాస భారతీయులు రాష్ట్ర అభివృద్ధిలో పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు. దేశంలో చదువుకున్న యువతకు శిక్షణ నైపుణ్యాలు అందిచేందుకు ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తుందని మంత్రి పెమ్మసాని తెలిపారు.
Was this helpful?
Thanks for your feedback!