నేడు శ్రీశైల జగద్గురువుల అడ్డ పల్లకి మహోత్సవం

నేడు శ్రీశైల జగద్గురువుల అడ్డ పల్లకి మహోత్సవం

హోళగుంద,న్యూస్ వెలుగు: మండల పరిధిలోని ఎల్లార్తి గ్రామంలో నేడు శ్రీ సజ్జల గుడ్డద శరణమ్మ అవ్వ పురాణ ప్రవచన ముగింపు కార్యక్రమంలో భాగంగా డాక్టర్ శ్రీ చన్న సిద్దరామ పండితారాధ్య శివాచార్యయులు శ్రీశైల పీఠం వారి అడ్డ పల్లకి మహోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు.కావున చుట్టూ పక్కల గ్రామాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలి వచ్చి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని కోరారు.

Author

Was this helpful?

Thanks for your feedback!