విద్యార్థులతో కలిసి కాఫీ తగిన సీఎం

విద్యార్థులతో కలిసి కాఫీ తగిన సీఎం

ఎన్టీఆర్ జిల్లా  న్యూస్ వెలుగు : నందిగామ నియోజకవర్గం, ముప్పాళ్లలోని బాలికల గురుకుల సంక్షేమ వసతి గృహాన్ని, పాఠశాలను సీఎం చంద్రబాబు నాయుడు సందర్శించారు. వంటశాల, భోజనశాలలో పరిశుభ్రత పరిశీలన అనంతరం విద్యార్థులతో కలిసి కాఫీ తాగారు. విద్యార్థులు భవిస్యత్తు కోసం కూటమి ప్రభుత్వం అన్నిరకాల చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. 

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS