ఆయనను యువత ఆదర్శనంగా తీసుకోవాలి: మంత్రి
పాలకొల్లు న్యూస్ వెలుగు :
 భారతదేశమాజీ ఉప ప్రధాని , గొప్ప సంఘసంస్కర్త బాబు జగజ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా పాలకొల్లు గాంధీ బొమ్మల సెంటర్లో ఆయన విగ్రహానికి  పూలమాలవేసి, కేక్  కట్ చేసి ఘనంగా నివాళులర్పించినట్లు మంత్రి రామానాయుడు తెలిపారు. యువత ఆయన  సేవలను ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చాను.

Authors
Was this helpful?
Thanks for your feedback!
			
 DESK TEAM
 DESK TEAM