
ఘనంగా శివ ప్రసాద్ జన్మదిన వేడుకలు
ఆలూరు , న్యూస్ వెలుగు :ఆలూరు తాలూకా మాజీ టీడీపీ ఇంచార్జ్ వైకుంఠం శివ ప్రసాద్ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని మండల టీడీపీ నాయకులు చిన్నహ్యాట శేషగిరి,గేజ్జెహళ్లి నబీ రసూల్,భాష తదితరులు శుక్రవారం ఆలూరుకు తరలి వెళ్లి గజమాల వేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు.
Was this helpful?
Thanks for your feedback!