స్వచ్ఛత పై ప్రజలకు అవగాహనా ర్యాలీ
హోళగుంద,న్యూస్ వెలుగు : మండల కేంద్రంలో శనివారం సర్పంచ్ చలువాది రంగమ్మ అధ్యక్షతన కార్యదర్శి రాజశేఖర్ ఆధ్వర్యంలో స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ దివస్ కార్యక్రమం పై ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు.