ఉపాధ్యాయ దినోత్సవంలో పాల్గొన్న సీఎం

ఉపాధ్యాయ దినోత్సవంలో పాల్గొన్న సీఎం

న్యూస్ వెలుగు అమరావతి: ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా విజయవాడలోని ఏ1 కన్వెన్షన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శుక్రవారం పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి మంత్రులు నారా లోకేష్, సత్యకుమార్ తదితరులు హాజరయ్యారు.

Author

Was this helpful?

Thanks for your feedback!