ఆలూరు సీఐ ని  కలిసిన హెబ్బటం టీడీపి నాయకులు

ఆలూరు సీఐ ని కలిసిన హెబ్బటం టీడీపి నాయకులు

కర్నూలు : ఆలూరు  సిఐ శ్రీనివాస్ నాయక్,హోళగుంద ఎస్ఐ బాల నరసింహులును హెబ్బటం టిడిపి నాయకులు మర్యాదపూర్వకంగా కలిసినట్లు తెలిపారు . ఆలూరు సి‌ఐ‌ గా బాద్యతలు చేపట్టిన శ్రీనివాస్ నాయక్  ను శాలువ పూలమాలలు వేసి సత్కరించారు.ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు జి.ఈరన్న,పకీరప్ప,అయ్యలప్ప,లక్ష్మయ్య,విరుపాక్షి,దేవేంద్ర,దేవరాజ్ తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!