
నరసింహ స్వామి సన్నిధిలో భూమ అఖిల ప్రియ
నంద్యాల (న్యూస్ వెలుగు ): ఆళ్లగడ్డ మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అహోబిలంలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ని దర్శనం చేసుకున్నట్లు మాజీ మంత్రి ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ తెలిపారు.దేవస్థానం ప్రధాన అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి, ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు వెల్లడించారు.ప్రహ్లాద భక్తి, నరసింహ స్వామి కరుణ ఎల్లప్పుడూ అందరిపై ఉండాలని ప్రార్థనలు చేసినట్లు ఆమే తెలిపారు.

Was this helpful?
Thanks for your feedback!

