వైట్ గోల్డ్ నూతన కార్యాలయం ప్రారంభం

వైట్ గోల్డ్ నూతన కార్యాలయం ప్రారంభం

న్యూస్ వెలుగు కర్నూలు: కర్నూలు కేంద్రంగా వైట్ గోల్డ్ కార్యకలాపాను విస్తరణ చేస్తూ నూతన కార్యాలన్నీ బుధవారం ప్రారంభించినట్లు మార్కెటింగ్ మేనేజర్ తెలిపారు. కర్నూలు కేంద్రంగా వెస్ట్ సైడ్ షాపింగ్ మాల్ కు ఎదురుగ, ట్రెండ్స్ షాపింగ్ మాల్ దగ్గర తమ కార్యాలయం ఉన్నట్లు మార్కెటింగ్ మేనేజర్ తెలిపారు.

దక్షిణ భారతదేశంలో వైట్ గోల్డ్ సంస్థ తమ కార్యకలాపాలను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ముఖ్యంగా మీ దగ్గర ఉన్న బంగారు నగలను గోనుగోలు చేయడం, తాకట్టులో ఉన్న నగలను విడిపించడం, ఆరోజు ధరను భట్టి క్రయ, విక్రయాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో తమ బ్రాంచులను విస్తరించడం జరిగిందని బ్రాంచ్ మేనేజర్ వెల్లడించారు. దీనివల్ల అప్పుల్లో కూరుకు పోయిన తమ బంగారం ను విడిపించి ఆయా కుటుంబాలకు వైట్ గోల్డ్ సంస్థ చేదోడు గా ఉంటుందన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!