
దేశానికే స్ఫూర్తిగా నిలిచిన “సెంట్రలైజ్డ్ స్మార్ట్ కిచెన్”
న్యూస్ వెలుగు, కడప ; వైఎస్ఆర్ కడప జిల్లాలో వినూత్నంగా ఆవిష్కృతమై, దేశానికే స్ఫూర్తిగా నిలిచిన “సెంట్రలైజ్డ్ స్మార్ట్ కిచెన్” వ్యవస్థలో తయారైన డొక్కా సీతమ్మ మధ్యాహ్న బ భోజనాడిన్ని పాఠశాలలకు చేర్చేందుకు, అధునాతన మానిటరింగ్ సాంకేతికతతో ప్రత్యేకంగా రూపొందించిన “ఫుడ్ రవాణా ట్రక్కులను” బుధవారం రాత్రి కలెక్టరేట్ ప్రాంగణంలో జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి పరిశీలించారు. ఈ సందర్భంగా వాహన తయారీ సంస్థ “EULER” కంపెనీ ప్రతినిధులు ఫుడ్ ట్రక్ నిర్వహణపై డెమో ప్రదర్శించి, వాహనంలోని ప్రత్యేకతలను జిల్లా కలెక్టర్ కి వివరించారు.
Was this helpful?
Thanks for your feedback!

