ఘనంగా రంజాన్ పండుగ వేడుకలు

ఘనంగా రంజాన్ పండుగ వేడుకలు

ఆదోని న్యూస్ వెలుగు : ఆదోని పట్టణంలో ఘనంగా రంజాన్ పండుగ వేడుకలు స్థానిక మాజీ శాసనసభ్యులు వై సాయి ప్రసాద్ రెడ్డి స్వగృహంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ ముస్లిం మైనార్టీ నాయకులు ఏజాస్ అహ్మద్ ఆధ్వర్యంలో  మాజీ శాసనసభ్యులు వై సాయి ప్రసాద్ రెడ్డి రంజాన్ పండగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చాంద్ భాషా నూరు భాష జమీల్ గారు భాషా బారా ఇమామ్ జలీల్ వలి తదితరులు పాల్గొని కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ సోదర భావంతో కలిసి మెలిసి పండుగలు చేసుకోవాలని రెండు పండుగలు ఉగాది రంజాన్ కలిసి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని పండగలు కలిసినట్లే హిందూ ముస్లింలు కూడా కలిసిమెలిసి ప్రతి ఒక్క పండుగ సోదర భావంతో చేసుకుని ఆనందంతో సంతోషంతో ఉండాలని మాజీ శాసనసభ్యులు వై సాయి ప్రసాద్ రెడ్డి అన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!
1
2

COMMENTS