ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్‌ను అభినందించిన మోడి

ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్‌ను అభినందించిన మోడి

డిల్లీ : ప్రపంచంలో అత్యుత్తమ కేంద్ర బ్యాంకర్‌గా వరుసగా రెండో సారీ రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఎంపికైనట్లు  గవర్నర్‌ శక్తి కాంతి దాస్ తెలిపారు. ఈ ఘనత సాధించినందుకు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్‌ను ప్రధాని నరేంద్ర మోడి అభినందించారు. ఆర్థక పరమైన నిర్ణయాలను తీసుకోవడంలో భారత్ తన శక్తి ని చాటిండాని వారు కొనియాడారు.

Author

Was this helpful?

Thanks for your feedback!