
అంబేద్కర్ ఆలోచన విధానాలను అనుసరించాలి
కర్నూలు, న్యూస్ వెలుగు: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు కర్నూలులో ఘనంగా నిర్వహించారు.కొత్తపేటలో అంబేద్కర్ చిత్ర పటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అంబేద్కర్ దేశానికి చేసిన సేవలను కొనియాడారు.

Was this helpful?
Thanks for your feedback!

