ఎంఫాక్స్ వైరస్ పై అప్రమత్తం చేసిన WHO

ఎంఫాక్స్ వైరస్ పై అప్రమత్తం చేసిన WHO

న్యూస్ వెలుగు హెల్త్ అప్డేట్ :  ప్రపంచ ఆరోగ్య సంస్థ మంకీ ఫాక్స్ వైరస్ పై ప్రపంచ దేశాలను అప్రమత్తం చేసింది.  ఫాక్స్ వైరస్ వ్యాప్తి వేగవంగా విస్తరించడం జరుగుతుందని ప్రజలు , ఆయా దేశాలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వ్యాధి సోకిన వ్యక్తి లేద జంతువుల నుంచి కూడా వ్యాధి వ్యాప్తి వేగంగా జరుగుతుందని వెల్లడించింది.

ప్రధానగా ఈ వ్యాధి సోకిన వ్యక్తికి చిన్న చిన్న ఎర్రటి మచ్చల ఆకారంలో దూరాదతో కూడిన  మంట ఉంటుందని , తలనొప్పి , విరేచనాలు కూడా అయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఎలాటని ఆరోగ్య సమస్యలు వచ్చిన దగ్గరలోని ఆసుపత్రి వైద్యులను సంప్రదించాలని WHO సూచించింది.

Author

Was this helpful?

Thanks for your feedback!