స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి

స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి

ఆర్డిఓ ఓబులేష్

న్యూస్ వెలుగు  – పత్తికొండ:
గురువారం నాడు పత్తికొండ లోని టీటీడీ కళ్యాణమండపం నందు జరిగిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంలో ఆర్ డి ఓబులేస్  మాట్లాడుతూ

గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల బి ఎల్ ఏ లు  పత్తికొండ, తుగ్గలి, మద్దికేర మండలాల తాసిల్దార్లు ఎంతో అప్రమత్తతుతో పొరపాట్లు దొరలకుండా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS