నీతి ఆయోగ్ ప్రతినిధులతో సమావేశమైన సిఎం

నీతి ఆయోగ్ ప్రతినిధులతో సమావేశమైన సిఎం

Amaravatrhi:  విజన్ 2047 రూపకల్పనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మంగళవారం  రాష్ట్ర సచివాలయంలో నీతి ఆయోగ్ ప్రతినిధులతో సమావేశం అయ్యారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదితో వికసిత్ ఏపీ విజన్ – 2047 డాక్యుమెంట్ విడుదల చేయించాలని చంద్రబాబు అధికారుల తో చర్చించారు. 

Author

Was this helpful?

0/400
Thanks for your feedback!

COMMENTS