400 కేజీల కాపర్ ను స్వాధీనం చేసుకున్న పోలీసులు

400 కేజీల కాపర్ ను స్వాధీనం చేసుకున్న పోలీసులు

ఏలూరు : జిల్లా లోని మెట్ట ప్రాంతంలోని వ్యవసాయ క్షేత్రాలలో ఎలక్ట్రికల్ ట్రాన్స్ ఫార్మర్ ల దొంగతనాలను తీవ్రంగా పరిగణిస్తామని ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ స్పష్టం చేశారు. ఎలక్ట్రికల్ ట్రాన్స్ ఫార్మర్ ల దొంగతనలపై నిఘా ఉంచినట్లు తెలిపారు.  జిల్లలో  ఎలక్ట్రికల్ ట్రాన్స్ ఫార్మర్ ల దొంగతనం చేసేవారిని అదుపులోకి తీసుకుని వారి  వద్ద నుంచి సుమారు 400 కేజీల కాపర్ ను స్వాధీనం చేసుకున్నట్లు ఎప్సి వెల్లడించారు. 

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS