పుస్తకావిస్కారణలో పాల్గొన్న ఎమ్మెల్యే

పుస్తకావిస్కారణలో పాల్గొన్న ఎమ్మెల్యే

గుంటూరు న్యూస్ వెలుగు :  డాక్టర్ సి.ఎస్.రావు ఫ్రీడమ్ ఫైట్ పుస్తకాన్ని తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు మహమ్మద్ నజీర్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. మానవ మనవడలో మార్పులు తెచ్చిన కొన్ని సంఘటనలతో భారతదేశంలో జరిగిన అవి ప్రపంచ దేశాల్లో జరిగిన, ఈ మానవ పురోగమనానికి దోహదపడినట్లు భారతీయులు, మన భారతీయుల కోసం, మన భారత జాతి అభివృద్ధి కోసం దోహదపడిన సంఘటనలు ఈ పుస్తకంలో పొందుపరచబడి నట్లు రావు తెలిపారు.

ఆ రోజుల్లోనీ వాస్తవ విషయాలు కళ్లకు కట్టినట్టుగా, మనసుకు హత్తుకునేటట్టుగా, చూపించబడిన దృశ్య కావ్యమే ఫ్రీడమ్ ఫైట్ అని తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు మహమ్మద్ నజీర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆస్పభారత్ జాతీయ ఉపాధ్యక్షులు డాక్టర్ ముంజంపల్లి శివకుమార్, వంగర ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు

Author

Was this helpful?

Thanks for your feedback!