
పరిటాల రవి ఆశయ సాధనకు ఐక్యంగా పనిచేయాలి
పెనుకొండ,న్యూస్ వెలుగు : అణగారిన వర్గా ల అభ్యున్నతికి కృషి చేసిన దివంగత నేత పరిటాల రవి ఆశయ సాధనకు కృషి చేద్దామని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖామాత్యులు ఎస్ సవిత పిలుపునిచ్చారు.

ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో అంటురోగాలు ప్రబలుతున్నాయని, నిరంతరం అప్రమత్తంగా ఉండాలని వైద్యులకు మంత్రి సవిత దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!

