
సేరుడ్స్ శరణాలయంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు
కర్నూలు,న్యూస్ వెలుగు; ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా పేద పిల్లలకు అనాధలకు ఆశ్రయమిస్తున్న సేరుడ్స్ శరణాలయంలో ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అనంతపురం జిల్లాకు చెందిన డాక్టర్ పరమేష్ నాయక్ ముఖ్య అతిథిగా ఆహ్వానించి హాస్టల్లో చదువుకుంటున్న పేద విద్యార్థులకు విద్య యొక్క ప్రాముఖ్యత వి

Was this helpful?
Thanks for your feedback!
			

 Mahesh Goud Journalist
 Mahesh Goud Journalist