న్యూస్ వెలుగు మార్కెట్ : అంతర్జాతీయ క్రూడాయిల్ ధరలు నిన్న దాదాపు మూడు సంవత్సరాల కనిష్టానికి పడిపోయాయి, బెంచ్‌మార్క్ బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ డిసెంబరు 2021 తర్వాత మొదటిసారిగా బ్యారెల్‌కి 70 డాలర్ల దిగువకు పడిపోయాయి.