హైదరాబాద్లో రేవ్ పార్టీపై దాడి నిర్వహించిన SOT పోలీసులు

హైదరాబాద్లో రేవ్ పార్టీపై దాడి నిర్వహించిన SOT పోలీసులు

హైదరాబాద్,న్యూస్ వెలుగు ;హైదరాబాద్ – గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గెస్ట్ హౌస్లో రేవ్ పార్టీని మాదాపూర్ SOT పోలీసులు భగ్నం చేశారు.18 మంది యువతీయువకులను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ప్రభుత్వ ఉద్యోగుల, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు, సినీరంగానికి చెందిన వారు ఉన్నారు.నిందితుల నుంచి గంజాయి ప్యాకెట్లు, ఈ-సిగరెట్లు స్వాధీనం చేసుకున్నారు..దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Author

Was this helpful?

Thanks for your feedback!